గోల్డెన్ న్యూస్ / కరకగూడెం / ఈరోజు (ఆదివారం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం కరకగూడెం మండల కేంద్రంలో టిడిపి మండల అధ్యక్షులు సిరి శెట్టి కమలాకర్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది . ఒక కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ సెల్ నాయకులు చందా రాఘవులు గారు పాయల్ లక్ష్మీనారాయణ గారు మరియు పార్టీ కార్యాకర్తలు సిరిశెట్టి సాయితేజ తదితరులు పాల్గొన్నారు
Post Views: 372









