గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి / మణుగూరు పట్టణంలోని ప్రజాభవన్ లో వికలాంగులకు ఆపరేటివ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గురువారం దివ్యాంగులకు ఉపకరణాలను పంపిణీ చేసిన శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు.. తహసిల్దార్ అద్దంకి నరేష్. ఎంపీఓ పల్నాటి వెంకటేశ్వర్లు. కార్యక్రమములో పాల్గొన్న మండల అధ్యక్షుడు నవీన్, టౌన్ అధ్యక్షుడు శివ, సర్పంచ్ మాధవరావు, ఉప సర్పంచ్ గాండ్ల సురేష్, జీవి, గణేష్, రవి, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 333









