బ్యాంక్ లో డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చి డిపాజిట్ స్లిప్ లో వివరాలు రాస్తూ అలాగే కూర్చున్న చోట నుండి కిందపడిపోయి మృతి చెందారు..!
నాచారంలో నివసించే రిటైర్డు ఉద్యోగి లక్ష్మీనారాయణ బుధవారం హబ్సిగూడలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చి హార్ట్ ఎటాక్ రావడంతో కుప్పకూలి పోయారు.. బ్యాంక్ సిబ్బంది హాస్పిటల్ కు తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లుగా వైద్యులు చెప్పారు..!
ఎండాకాలం పెద్దవాళ్లని సాధ్యమైనంతవరకు బయటకు వెళ్లనీయకపోవడమే మంచిది..!
Post Views: 16








