జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని గ్రామ ప్రజలకు దూరం అవుతుందని ఉపాధి కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
గోల్డెన్ న్యూస్/ బూర్గంపాడు / మండలంలోని నకిరి పేట గ్రామం టేకుల చెరువు ప్రాంతంలో పనిచేస్తున్న ఉపాధి కార్మికులని సందర్శించిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న బిజెపి ఎన్ డి ఏ ప్రభుత్వం ఉపాధి పనిని లేకుండా చేయాలనే కుట్ర పన్నుతున్న మోడీ సర్కార్ చేస్తున్నాను చేస్తుందన్నారు.
2 ఫోటోలతో ఉదయం 6 గంటలకు ఒక ఫోటో మధ్యాహ్నం ఒంటిగంటకు ఒక ఫోటో అది కూడా కార్మికుల కళ్ళు సెల్ కెమెరాలో క్లుప్తంగా కనపడితేనే మస్టర్ లేకపోతే ఇంటికి పొమ్మని చెప్పేస్తున్నా అధికారులు ఉపాధి కార్మికులు అయ్యా మాకు పాత పద్ధతిలోనే ఉపాధి పని ఉండే విధంగా చెయ్యండి అని ప్రాధేయ పడుతున్నారు ఉపాధి కార్మికులు .
అంతేకాదు వారికి ఎటువంటి సహకారం అందించడం లేదు ఇంత మట్టికి చేసిన పనికి డబ్బులు పడలేదు అంతేకాదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి పై చిన్న చూపు చూస్తున్న పరిస్థితి 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించలేదు కేంద్ర ప్రభుత్వం 60 శాతం రాష్ట్రాలకి ఇంత మట్టికి ఇవ్వలేదు అంటే ఈ పని చేసిన కార్మికులకు వేతనాలు వస్తాయా రావా అనే భయంతో కూడా ఉపాధి కార్మికులు ఆందోళన చెందుతున్నారు
అందుకోసం ఉపాధి పనిని కాపాడుకుందాం రక్షించుకుందాం ఉపాధి కార్మికులారా కలిసికట్టుగా ఆందోళన పోరాటాల్లోకి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ధరావత్ భీమల, భద్రయ్య, ఇస్లావత్ బద్రు, రత్తమ్మ, భుక్యి కాళీ,









