గోల్డెన్ న్యూస్ /నల్గొండ /జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులో జాతీయ రహదారి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిట్యాల నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్నకారును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు, మరో 5 గురు పరిస్థితి విషమం
ఆదివారం ఉదయం 6 గంటలకు జరిగిన ప్రమాదం హిందూపురం నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు నల్గొండ జిల్లా పెద్దకాపర్తి వద్ద ప్రమాదం మృతులలో ఇద్దరు మహిళలు, ఒక బాలుడు, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం.సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు, మరియు స్థానికులు.గాయపడిన వారిని ఆసుపత్రికి తరలింపు.
Post Views: 21








