బీజేపీ పలు జిల్లాల అధ్యక్షులు వీరే. ? ప్రకటించడమే ఆలస్యం

గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ : తెలంగాణలో బిజెపి నూతన అధ్యక్షులను ప్రకటించేందుకు రంగం సిద్ధమైంది 25 జిల్లాల అధ్యక్షు లను  ప్రకటించేందుకు పార్టీ జాతీయ నాయకత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోది రానున్న సంస్థ గత ఎన్నికలను బిజెపి రాష్ట్ర నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా నూతన జిల్లా అధ్యక్షులను నియమించనున్నట్లు తెలుస్తోంది.. విశ్వసనీయ సమాచారం మేరకు 25 జిల్లాలకు ఖరారైన బిజెపి నూతన అధ్యక్షుల వివరాలు ఇలా ఉన్నాయి ..

1.హైదరాబాద్ జిల్లా – లంకల దీపక్ రెడ్డి

2.భువనగిరి – అశోక్ గౌడ్

3.జనగామ – సౌడా రమేశ్

4.నల్గొండ – వార్షిత్ రెడ్డి

5.మేడ్చల్ – బీ శ్రీనివాస్

6.సిద్దపేట – గాగండి మోహన్ రెడ్డి

7.గోల్కొండ – ఉమామహేందర్

8. హన్మకొండ – సతీష్ రెడ్డి

9.భాగ్యనగర్ – శేఖర్ చంద్ర

10.సికింద్రాబాద్ – భారత్ గౌడ్

11.నిజామాబాద్ – దినేష్..

12.జగిత్యాల – యాదగిరి

13.వరంగల్ – గంట రవి..

14.మహబూబ్ నగర్ – శ్రీనివాస్

15.వనపర్తి – నారాయణ

16.భోపాలపల్లి – నిషిదర్ రెడ్డి..

17.ఖమ్మం – రవి కుమార్..

18.మహబూబ్ బాద్ – వెంకటేషర్లు..

19.ములుగు – బలరాం

20.మెదక్ – మహేశ్ గౌడ్

21.కామారెడ్డి – రాజు

22.సంగారెడ్డి -గోదావరి అంజిరెడ్డి

23.పెద్దపల్లి – సోమరము లావణ్య

24.అసిఫాబాద్ – శ్రీశైలం

25.మంచిర్యాల – వెంకటేశ్వర్లు గౌడ్   పేర్లు ఖరరు అయినట్టు తెలుస్తోంది పెండింగ్లో నిర్మల్ హైదరాబాద్ సెంట్రల్ సికింద్రాబాద్ జనగామ నారాయణపేట గద్వాల పవిత్ర 13 జిల్లాలు ఉన్నాయి

 

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram