రౌడీ షీటర్ దారుణ హత్య.

 

గోల్డెన్ న్యూస్ / వడ్డేపల్లి : గ్రేటర్ వరంగల్ వడ్డేపల్లి ఎన్జీవోస్ కాలనీలో రౌడీషీటర్ దారుణహత్య . బుధవారం అర్ధరాత్రి రౌడీషీటర్  ఎండి.సాదిక్ ను దారుణంగా హత్య చేశారు. పాత కక్షల నేపథ్యంలో ప్రత్యర్థులు బండరాయితో కొట్టి చంపేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఘటనాస్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన సుబేదారి పోలీసులు..

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram