చంచల్ గూడ జైల్లో ఇద్దరు ఖైదీల మధ్య ఘర్షణ

చంచల్ గూడ జైల్లో ఉద్రిక్తత

ఇద్దరు రౌడీ షీటర్ల మధ్య ఘర్షణ.. ఇద్దరికి తీవ్రగాయాలు. ఆసుపత్రికి తరలింపు

ఒక కేసులో నిన్న రిమాండ్ నిమిత్తం చంచల్ గూడ జైలుకు వచ్చిన జాబ్రీ

జాబ్రీని జైలులో చూసి అతనితో ఉన్న పాత గొడవల కారణంగా, అతనిపై దాడికి పాల్పడిన దస్తగిరి

ఘర్షణలో ములాఖాత్ రూములోని అద్దాలు ధ్వంసం

తీవ్ర గాయాలపాలైన ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన జైలు సిబ్బంది.

Facebook
WhatsApp
Twitter
Telegram