పోలీసులకు ఛాలెంజ్ విసిరిన ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్.
కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు
నిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్ విదేశాల నుంచి హైదరాబాద్ వస్తుండగా పట్టుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు.. సినీ పరిశ్రమతో పాటు, పోలీసుల జీవితాలు బట్టబయలు చేస్తానంటూ బ్లాక్‌మెయిల్ చేసిన రవి.. తన వెబ్‌సైట్‌పై కన్నేస్తే అందరి జీవితాలు రోడ్డున పడేస్తానంటూ బెదిరింపులు.. గత 6 నెలలుగా రవి కోసం పోలీసుల గాలింపు.. సినీ పరిశ్రమకు దాదాపు రూ.3వేల కోట్ల వరకు నష్టం చేసిన రవి..
సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే HD ప్రింట్ పైరసీ చేసి విడుదల చేస్తున్న రవి
భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న ఇమ్మడి రవి
Post Views: 53









