క్రీడాకారిణి అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

కైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి  అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ కనబరిచారని అన్నారు.

 

షూటింగ్‌లో పట్టుదలతో సాధన చేస్తున్న ఈషాసింగ్‌ ఎంతోమంది క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని, భవిష్యత్తులో మరింతగా రాణించాలని ముఖ్యమంత్రి గారు ఆకాంక్షించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram