గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.32 మంది ఐపీఎస్లను బదిలీ చేసింది. వివతెలంగాణలో 32 మంది ఐపీఎస్‌లు బదిలీ…
♦ అదనపు డీజీగా జయేంద్రసింగ్ చౌహాన్…
♦ సీఐడీ డీజీగా పరిమళా నూతన్…
♦ పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా చేతన్…
♦ మహేశ్వరం డీసీపీగా నారాయణ్‌రెడ్డి…
♦ తెలంగాణ నార్కోటిక్ ఎస్పీగా పద్మజ…
♦ నాగర్‌కర్నూల్ ఎస్పీగా సంగ్రామ్‌సింగ్…
♦ సౌత్‌జోన్ డీపీసీగా కిరణ్ కారే…
♦ మహబూబాబాద్ ఎస్పీగా శబరీష్…
♦ ఆసిఫాబాద్ ఎస్పీగా నిఖితాపంత్…
♦ వికారాబాద్ ఎస్పీగా స్నేహ మిశ్రా…
♦ హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ ఎస్పీగా వైభవ్‌గైక్వాడ్…
♦ ములుగు ఎస్పీగా సుధీర్…
♦ భూపాలపల్లి ఎస్పీగా సంకేత్…
♦ వనపర్తి ఎస్పీగా సునీత…
Post Views: 73









