ఇంట్లో పేలిన సిలిండర్.. భారీగా ఎగసిపడుతున్న పొగ

ఇంట్లో పేలిన సిలిండర్.. భారీగా ఎగసిపడుతున్న పొగ

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : నగరం పరిధిలో గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఇంట్లో ఉన్నవారు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్ పరిధి ఎల్బీనగర్ హస్తినాపురంలోని రాజరాజేశ్వర ఆలయం సమీపంలో జరిగింది. ఓ ఇంట్లో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలడంతో స్థానికులు భయంతో ఇండ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. సిలిండర్ పేలడంతో ఆ ప్రాంతమంతా భారీగా పొగ కమ్ముకుంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది..

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram