గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : స్థానిక ఎన్నికల సందడి మొదలైంది. గురువారం (నవంబర్ 27) నామినేషన్లకు తొలిరోజు కావడంతో ఔత్సాహిక అభ్యర్థులు నామినేషన్లు వేశారు. తొలిరోజు నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. మండలంలో పదిమంది అభ్యర్థులు సర్పంచ్కు నామినేషన్ దాఖలు చేయగా, వార్డు మెంబర్ గ ఒకరు నామినేషన్ దాఖలు చేశారు. మొదటి రోజు 11 నామినేషన్లు దాఖలయ్యాయి..
Post Views: 69









