గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్/ తెలంగాణ రాష్ట్రంలో తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ శనివారంతో ముగియనుంది. ఆదివారం నామినేషన్ల పరిశీలనకు అధికార యంత్రాంగం ద్వారా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఆ రోజు సాయంత్రం 5 తర్వాత నామినేషన్ల స్క్రూకటినీ పూర్తయ్యాక పూర్తయ్యాక చెల్లుబాటయ్యే అభ్యర్థుల జాబితా రూపొందిస్తారు. తిరస్కరణ నామినేషన్లపై అప్పీలు చేసుకునే అవకాశం కల్పించారు.
రెండు రోజుల్లో సర్పంచ్ స్థానాలకు 8,198 నామినేషన్లు, వార్డు మెంబర్ స్థానాలకు 11,502 నామినేషన్లు దాఖలు
Post Views: 26









