తెలంగాణలో 60 లక్షల ఓట్లు కట్?

ప్రాథమికంగా అంచనా వేస్తున్న అధికారులు

సర్ ప్రక్రియ పూర్తయ్యే అనంతరం 60 లక్షల ఓటర్ల సంఖ్య తగ్గవచ్చని అధికారుల అంచనా

 

దాదాపు 40 లక్షల మంది ఓటర్లు జాబితాలోని అడ్రస్‌లో అందుబాటులో లేరని గుర్తించిన అధికారులు

 

చనిపోయిన వారు, తెలంగాణలో ఓటున్న పక్క రాష్ట్రాల వారు, రెండు, మూడు ఓట్లున్న వారు మరో 20 లక్షల మంది ఉంటారని అంచనా

 

దీంతో మొత్తం 60 లక్షల ఓట్లు తొలగించే ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram