ఉత్తమ పోలీస్ స్టేషన్ గా శామీర్పేట పీఎస్

గోల్డెన్ న్యూస్ /  హైదరాబాద్ / దేశంలోనే ఏడో ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా శామీర్‌పేట పోలీస్ స్టేషన్ ఎంపిక

 

దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎంపిక చేసిన ఉత్తమ పోలీస్ స్టేషన్‌లలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ ఘనత సాధించిన శామీర్‌పేట పోలీస్ స్టేషన్..

 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి స్థానం సంపాదించిన శామీర్ పేట్ పోలీస్ స్టేషన్

 

ప్రతీ సంవత్సరం దేశ వ్యాప్తంగా 10 ఉత్తమ పోలీస్ స్టేషన్లను హోం శాఖ ఎంపిక చేస్తుంది..

Facebook
WhatsApp
Twitter
Telegram