ఇండిగో విమానాల రద్దుతో రైల్వేశాఖ కీలక నిర్ణయం.
37 ప్రీమియం రైళ్లలో 116 కోచ్‌లు పెంపు..
18 రైళ్లలో ప్రయాణికుల సామర్థ్యాన్ని పెంచిన దక్షిణ రైల్వే..
3 కీలక రైళ్లలో స్లీపర్ క్లాస్ కోచ్‌లు పెంచిన తూర్పు రైల్వే..
8 రైళ్లలో థర్డ్ ఏసీ, చైర్‌కార్ కోచ్‌లను పెంచిన నార్తర్న్ రైల్వే..
థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ కోచ్‌లను పెంచిన పశ్చిమ రైల్వే..
సెకండ్ ఏసీ కోచ్‌లను అదనంగా వేసిన ఈస్ట్ సెంట్రల్ రైల్వే..
10 రూట్లలో నేటి నుంచి 10వ తేదీ వరకు ప్రీమియం రైళ్లలో అదనపు కోచ్‌లు
Post Views: 43









