యువకుడిని వెంబడించి, నడిరోడ్డుపై కత్తులతో నరికి హతమార్చిన దుండగులు
గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ / పాతబస్తీలోని కామాటిపురా పీఎస్ పరిధిలో దారుణ హత్య చోటు చేసుకుంది. నిన్న(మంగళవారం) రాత్రి అరవింద్ మోస్లీ(30) అనే వ్యక్తి సైకిల్‌పై వెళ్తుండగా అడ్డగించి హత్య చేశార పలువురు గుర్తు తెలియని దుండగులు. మోస్లీ తప్పించుకునే ప్రయత్నం చేసిన వెంబడించి మరీ హత్యకు పాల్పడ్డారు.
రాత్రి 9 గంటల నుంచి 10 గంటల మధ్య పని ముగించకుని సైకిల్‌పై వస్తుండగా ఈ దారుణం చోటు
పాత గొడవలు, వివాహేతర సంబంధం హత్య కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్న .
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Post Views: 41









