తెలంగాణలో రెండోదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం…

కొనసాగుతున్న రెండో విడత పోలింగ్

ఒంటి గంటవరకూ పోలింగ్

ఆపై ఓట్లక్కింపు

 

3911 పంచాయతీలు, 29,917 వార్డులకు ఎన్నికలు…

సర్పంచ్‌ పదవులకు 12,782 మంది అభ్యర్థుల పోటీ…

వార్డుల బరిలో 71,071 మంది అభ్యర్థులు…

మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగనున్న పోలింగ్‌…

మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం…

Facebook
WhatsApp
Twitter
Telegram