గోల్డెన్ న్యూస్ / కురవి / మూడో విడత సర్పంచ్ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కురవి మండలం మండలంలోని తన సొంత గ్రామం పెద్దతాండ గ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని సత్యవతి రాథోడ్ సూచించారు.
Post Views: 34









