రాష్ట్రంలో త్వరలోనే మళ్లీ ఎన్నికలు!

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సిద్దమైన రాష్ట్ర ఎన్నికల సంఘం..

 

రిజర్వేషన్ల డ్రాఫ్ట్ లిస్ట్ ను ప్రభుత్వానికి, సీఎంకు అప్పగించిన ఎన్నికల సంఘం, ప్రభుత్వాధికారులు..

 

రెండు విడతలుగా ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించిన ఎన్నికల సంఘం..

 

ప్రభుత్వం ఆమోదిస్తే ఈ నెల 25న షెడ్యూల్ విడుదల..

 

ఈనెల 20నుంచి రిజర్వేషన్లు ప్రకటించే అవకాశం..

 

పంచాయతీ తరహాలోనే 50శాతం లోపు రిజర్వేషన్లు ఖరారు చేసిన అధికారులు..

Facebook
WhatsApp
Twitter
Telegram