హైదరాబాద్ నగరంలో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ నగరంలో భారీ అగ్ని ప్రమాదం

 

సోమాజిగూడలోని ఆల్ పైన్స్ అపార్టుమెంటులో 5వ అంతస్తులో సిలిండర్ బ్లాస్ట్ కావడంతో భారీగా చెలరేగిన మంటలు, భయంతో బయటకు పరుగులు తీసిన నివాసితులు

 

ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

 

మంటల్లో చిక్కుకున్న కుక్కపిల్లను కాపాడిన అగ్నిమాపక సిబ్బంది

Facebook
WhatsApp
Twitter
Telegram