ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులుగా సురేష్ బాబు ఎన్నిక

హైదరాబాద్: ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానల్ హవా

44 స్థానాల్లో ప్రోగ్రెసివ్ ప్యానల్-28, మన ప్యానల్-15 మంది విజయం

ప్రొడ్యూసర్స్ సెక్టార్‌ – మన ప్యానల్ నుంచి ఏడుగురు గెలుపు

ప్రొడ్యూసర్స్ సెక్టార్‌ – ప్రోగ్రెసివ్ ప్యానల్ నుంచి ఐదుగురు విజయం

ఎగ్జిబిటర్స్ సెక్టార్ – ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 14 మంది గెలుపు

ఎగ్జిబిటర్స్ సెక్టార్ – మన ప్యానెల్ నుంచి ఇద్దరు విజయం

స్టూడియో సెక్టార్‌లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి ఒకరు విజయం

స్టూడియో సెక్టార్‌లో మన ప్యానెల్ నుంచి ముగ్గురు గెలుపు

డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ – ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 8 మంది విజయం

డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ – మన ప్యానెల్ నుంచి ముగ్గురు గెలుపు

ఫిల్మ్‌ ఛాంబర్‌ నూతన అధ్యక్షుడిగా సురేష్‌బాబు

ఫిల్మ్‌ ఛాంబర్‌ ఉపాధ్యక్షులుగా నాగవంశీ, దామోదర్‌ ప్రసాద్‌

ట్రెజరర్‌గా ముత్యాల రాందాస్‌, జనరల్‌ సెక్రటరీగా అశోక్‌ కుమార్‌

Facebook
WhatsApp
Twitter
Telegram