తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి జనసేన సిద్ధం

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన జనసేన

తెలంగాణలో జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం

ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున ప్రతీ జన సైనికుడు, వీర మహిళ ఉత్సాహంగా ఎన్నికల ప్రచారానికి సిద్ధం కావాలన్న జనసేన

Facebook
WhatsApp
Twitter
Telegram