పురుషులకు సైతం ఫ్రీ బస్! 

 పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం

 

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026 నేపథ్యంలో అన్నాడీఎంకే పార్టీ తొలిదశ హామీలను విడుదల చేసింది. ఇందులో పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ఆసక్తికర పథకాలున్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన ఏఐడీఎంకే పార్టీ ప్రతి మహిళకు నెలకు రూ.2,000 సిటీ బస్సుల్లో మహిళలతో పాటు పురుషులకు కూడా ఉచిత ప్రయాణం అమ్మ టూ వీలర్ స్కీమ్ కింద 5 లక్షల మందికి ద్విచక్ర వాహనంపై రూ.25,000 సబ్సిడీ గ్రామీణ ప్రాంతాల్లో భూమి ఉన్నవారికి కాంక్రీట్ ఇండ్ల నిర్మాణం 100 రోజుల ఉపాధి హామీ పనుల రోజులను 150కి పెంపు

Facebook
WhatsApp
Twitter
Telegram