TPTF క్యాలెండర్ ఆవిష్కరణ

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం / తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్ ఫెడరేషన్ (TPTF) ఆధ్వర్యంలో ఉపాధ్యాయ హక్కుల సాధన, విద్యాభివృద్ధి లక్ష్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం చిరుమళ్ళ ఆశ్రమ పాఠశాల పాఠశాలలో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్: ఇర్ప సతీష్,మండల అధ్యక్షులు, అరేం రవీందర్, జిల్లా ఉపాధ్యక్షులు పోలెబోయిన గంగరాజు, ప్రధానోపాధ్యాయులు తాటి రామచంద్ర రావు,Y సాయన్న, B శేఖర్, B శ్రీనివాస్ రావు, T జనార్దన్, E బాలరాజు, P వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, B సత్యనారాయణ, వార్డెన్ B రవీందర్, T అశోక్, K వెంకన్న, D నాగేశ్వరావు, B బాలాజీ, B వీరయ్య, M రామకృష్ణ, P రాజు తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram