జనం వీడి వనం లోకి వన దేవతలు

సమ్మక్క – సారలమ్మ  వన ప్రవేశం

ములుగు : మేడారం లో డప్పు, డోలు వాయిద్యాలతో వన దేవతల వన ప్రవేశం జరుగుతోంది. గద్దెల వద్ద పూజాల అనంతరం వనదేవతల వన ప్రవేశం జరగనుంది. చిలుకలగుట్టకు సమ్మక్క వైట్ లైన్ ఉండగా,కన్నెపల్లికి సారలమ్మ తరలివెళ్ల నుంది. పూనుగుండ్ల (మహబూబాబాద్)కు పగిడిద్దరాజు, కొండాయి (ఏటూరునాగారం)కి గోవిందరాజు తరలి వెళ్లడం ఉన్నారు .

వనదేవతలు సమ్మక్క – సారలమ్మ  ఈ నెల 28న వనం వీడి జనంలోకి తరలి వచ్చారు. ఈ రోజు (శనివారం) జనాన్ని వీడి వనంలోకి వనదేవతలు వెళ్ళనున్నారు..

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram