మార్చి 1 నుంచి సిమ్ బైండింగ్ అమలు చేయనున్న వాట్సాప్
రిజిస్టర్డ్ సిమ్ మీ ఫోన్లో భౌతికంగా మరియు చురుకుగా ఉంటేనే యాప్ పనిచేస్తుంది
వాట్సాప్ వెబ్ సెషన్ లు 6 గంటల్లోగా ఆటో లాగ్ అవుట్ చేయాలి
ఒకవేళ ఆ సిమ్ మీ పరికరంలో లేనట్లయితే ఆ నెంబరుతో వాట్సాప్ ఉపయోగించడం కుదరదు
Post Views: 63









