బాచుపల్లిలో ఘోర అగ్నిప్రమాదం

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ / బాచుపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలోని ప్రగతినగర్ ప్రాంతంలో వరుసగా ఏర్పాటు చేసుకున్న ఫర్నిచర్ షాపుల్లో అగ్నిప్రమాదం

 

ఒక షాపులో సిలిండర్ పేలి భారీగా ఎగసి పడిన మంటలు.. పక్క షాపుల్లో ఉన్న ఫర్నిచర్‌కు కూడా మంటలు అంటుకోవడంతో, దట్టంగా కమ్మేసిన పొగ

 

ప్రాణభయంతో అక్కడినుండి పరుగులు తీసిన స్థానికులు

 

ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram