అర్దరాత్రి భారీ దారి దోపిడీ

కూకట్‌పల్లిలో అర్దరాత్రి భారీ దారి దోపిడీ

 

కళ్ళలో కారం కొట్టి కోటి రూపాయలు ఎత్తుకుపోయిన దొంగలు

 

బహదూర్‌పురాకు చెందిన కుస్రు, అజీముద్దీన్ సోమవారం రాత్రి డబ్బుతో బైకుపై వెళ్తుండగా, వారిని అడ్డుకుని కళ్లల్లో కారం కొట్టి, రూ.కోటి నగదు దోచుకుని పారిపోయిన దుండగులు

 

నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్న పోలీసులు

Facebook
WhatsApp
Twitter
Telegram