హైవే వాహనదారులకు కీలక అప్ డేట్

హైవే వాహనదారులకు కీలక అప్ డేట్ ..టోల్ ప్లాజాల వద్ద రేప‌టి నుంచి కొత్త నిబంధన

రేప‌టి నుంచి టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా నిషేధం

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పష్టం

ఇకపై టోల్ రుసుములను ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారా మాత్రమే చెల్లింపులు.

Facebook
WhatsApp
Twitter
Telegram