గోల్డెన్ న్యూస్ /కరకగూడెం / అయ్యప్ప సేవ చిన్ముద్ర సేవా సంస్థ కరకగూడెం వారి ఆధ్వర్యంలో అయ్యప్ప మాల ధరించే తోటి మిత్రుడు వెంకటాపురం గ్రామానికి చెందిన కొమరం సుధాకర్ అకాల మరణం చెందడం వల్ల అతని కుటుంబానికి కరకగూడెం అయ్యప్ప చిన్ముద్ర సేవ సంస్థ ద్వారా 5000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో ఎల్లు సోమిరెడ్డి. చందా మధు గుమ్మడవెల్లి శ్రీను.కృష్ణ హేమంతు నాగరాజు సాయి శ్రీను కమలాకర్ మరియు తదితరులు పాల్గొన్నారు
Post Views: 403









