గోల్డెన్ న్యూస్ / తెలంగాణ / రాష్ట్రంలో అత్యంత ప్రమాదకరమైన గడ్డిమందుగా గుర్తించిన పారాక్వాట్ వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
పారాక్వాట్ పై నిషేధం విధిస్తూ ఉత్తర్వు నెం.24 జారీ చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
ఈ ఉత్తర్వులు నేటి నుంచి అమల్లోకి వచ్చి, వచ్చే 60 రోజులపాటు అమ్మకాలు, నిల్వలు, వినియోగంపై పూర్తిగా ఆంక్షలు అమలవుతాయని చెప్పారు.
Post Views: 325









