పెళ్లి చేసుకుంటానన్న వాగ్దానాన్ని ఉల్లంఘించడం నేరం కాదు. తెలంగాణ హైకోర్టు

పెళ్లి చేసుకుంటానని ప్రేమించి విఫలమైతే అది మోసపూరితం కాదు : తెలంగాణ హైకోర్టు స్పష్టం

 

మోసం చేయాలన్న ఉద్దేశం ఉందని సాక్ష్యం ఉంటేనే నేరంగా పరిగణించాల్సి వస్తుందని కోర్ట్ అభిప్రాయపడింది.

 

మోసపూరిత ఉద్దేశం లేనపుడు అది వాగ్దానం మాత్రమేనని గతంలో ఓ కేసులో తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు చెప్పిన వ్యాఖ్యలను గుర్తు చేసింది.

 

ఈ కేసులోనూ ఐదేళ్లు ప్రేమలో ఉన్నారని, ఇది హామీలో విఫలం కావడమే తప్ప మోసం కాదంది.

Facebook
WhatsApp
Twitter
Telegram