60 ఏళ్లు పైబడిన మహిళల కోసం పొదుపు సంఘాలు!

 

తెలంగాణ : రాష్ట్రంలో త్వరలో 60 ఏళ్లు పైబడిన మహిళల కోసం ప్రత్యేకంగా పొదుపు సంఘాలను ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల మంత్రి సీతక్క తెలిపారు. ఇప్పటికే 60 ఏళ్ల లోపు మహిళలకు పొదుపు సంఘాలు ఉన్న విషయం తెలిసిందే. అలాగే 2026-27 ఆర్దిక సంవత్సరంలో కొత్త గా రెండు లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రెండు పింఛన్లు పొందుతున్నవారిని, మరణించిన వారి పేర్లను తొలగిస్తున్నామని.. అర్హులకు ఎలాంటి సమస్య ఉండదని చెప్పారు.

Facebook
WhatsApp
Twitter
Telegram