రెండేళ్ల చిన్నారి ప్రపంచ రికార్డు

పసిప్రాయంలోనే ప్రపంచ రికార్డు

 

వయస్సు రెండేళ్ల 11 నెలలే.. కానీ చెస్‌ బోర్డుపై అసాధారణ ప్రతిభను చాటుతూ మంత్రి కొండా సురేఖ, మురళీధర్‌రావుల మనవడు శ్రేయాన్ష్‌ మురళీకృష్ణ పటేల్‌ ఒకేసారి రెండు ప్రపంచ రికార్డులు సాధించి చరిత్ర సృష్టించాడు.

Facebook
WhatsApp
Twitter
Telegram