ఘనంగా మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం / పినపాక నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య కేక్ కట్ చేసి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బాంబులు పేల్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram