హైదరాబాద్ నగరంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం
కేపీహెచ్‌బీ నుండి ఎస్ఆర్ నగర్ వైపు వెళ్తుండగా, మెట్రో పిల్లర్ నంబర్ 734 వద్ద బస్సులో చెలరేగిన మంటలు
పాలకొల్లు వెళ్లాల్సిన (NL02B9955) గా గుర్తింపు
అప్రమత్తమై ప్రయాణికులను దింపేసిన సిబ్బంది
ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది
ప్రమాదం వల్ల రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్
Post Views: 2








