వడ దెబ్బకు వ్యక్తి మృతి.

గోల్డెన్ న్యూస్ /పినపాక /పోతురెడ్డి పల్లి గ్రామానికి చెందిన మునిగేలా వెంకటేశ్వర్లు (60)  వడదెబ్బకు గురై బుధవారం మృతి చెందారు. రోజు లాగానే గేదెలను మేతకు తీసుకువెళ్లి  ఇంటికి తిరిగి వచ్చిన వెంకటేశ్వర్లు అస్వస్థ తకు గురై కుప్పకూలిపోయా డు. కుటుంబ సభ్యులు వెంటనే  ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి మృతి చెందినట్లు నిర్ధారించారు.

 

Facebook
WhatsApp
Twitter
Telegram