గాలి వాన బీభత్సం రహదారులపై విరిగిపడ్డ చెట్లు

మంచిర్యాల జిల్లా లో గాలి వాన బీభత్సం

 

గోల్డెన్ న్యూస్ /తెలంగాణ  / మంచిర్యాల జిల్లాలోని మందమర్రి, రామకృష్ణాపూర్ ప్రాంతాల్లో గాలి వాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులకు, భారీ వర్షానికి రోడ్లపై చెట్లు నేలకూలాయి. విరిగిపడిన చెట్ల కొమ్మలు రహదారులను మూసివేశాయి. రోడ్లపై వర్షపు నీరు ప్రవహిస్తూ జనజీవనాన్ని స్తంభింపజేసింది. ఈ సంఘటనలు స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగించాయి.

Facebook
WhatsApp
Twitter
Telegram