లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన GHMC ఉద్యోగి

రూ. లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన GHMC ఉద్యోగి

 

హైదరాబాద్‌లో రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన బోరబండ GHMC ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న శ్రీలత

 

ఇంటి నిర్మాణ అనుమతి ఫైల్ క్లియర్ చేసేందుకు రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసి.. అందులో భాగంగా రూ.లక్ష తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు

Facebook
WhatsApp
Twitter
Telegram