జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ

జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ

మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా వ్యాధిగ్రస్థులకు జూన్ 8న ఉచితంగా చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు బత్తిన సోదరులు తెలిపారు.

 

హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఈ కార్యక్రమం చేపడతామన్నారు.

 

ఇందుకు ప్రభుత్వ అనుమతి తీసుకున్నామని, ఎవరికీ ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

 

కాగా 180 ఏళ్లుగా చేప ప్రసాదం పంపిణీ జరుగుతోందని బత్తిని బ్రదర్స్ వివరించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram