పాడి కౌశిక్‌రెడ్డిపై దాడికి యత్నం

గోల్డెన్ న్యూస్/ కరీంనగర్ /  కరీంనగర్ క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై భాజపా కార్యకర్తలు దాడికి యత్నించారు. కౌశిక్‌రెడ్డి కారును ధ్వంసం చేశారు.ఈ ఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Facebook
WhatsApp
Twitter
Telegram