పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ రద్దు !

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న గవర్నర

 

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు ససేమిరా అన్న మమతా బెనర్జీ.

 

రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక అధికారాలను వినియోగించుకున్న గవర్నర్.

 

అసెంబ్లీ రద్దుకు సంబంధించి అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల.

 

బెంగాల్‌లో రాజకీయ సమీకరణలు వేగవంతం.

 

ఈ నెల 9న బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం.

Facebook
WhatsApp
Twitter
Telegram