రోడ్డు ప్రమాదం… డాక్టర్ విజయ్ మృతి
గోల్డెన్ న్యూస్ / కల్వకుర్తి / కల్వకుర్తి నుండి శ్రీశైలం వెళ్లే హైవే రోడ్డు లో సీబీఎం కళాశాల వద్ద శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది
కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి లో డాక్టర్ గా వహిస్తున్న విజయ్ కారు ప్రమాదానికి గురి కావడం జరిగింది. ఈ యాక్సిడెంట్లో ప్రజా వైద్యశాల డాక్టర్ విజయ్ కుమార్ మృతి చెందారు
ప్రజా వైద్యశాల డాక్టర్ విజయ్ కుమార్ ను మహిత హాస్పిటల్ కి తరలించారు. అత్యవసర వైద్య సేవలు చేసిన మృతి చెందిన డాక్టర్ విజయకుమార్
ఈరోజు ఉదయం సిబిఎం కాలేజ్ దగ్గర ఉదయం ప్రతిరోజు సెటిల్ ఆడడానికి డాక్టర్ విజయకుమార్ కారులో వెళ్లేవారని స్కూల్ బస్సు కారు రెండు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రమాద స్థలంలో ఉన్న స్థానికులు తెలిపిన వివరాలు
పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది…
Post Views: 40








