ఈ ఆలయంలో డబ్బును ప్రసాదంగా ఇస్తారు!
సాధారణంగా ఆలయాల్లో లడ్డూలు, పులిహోర వంటివి ప్రసాదంగా ఇస్తుంటారు.
కానీ రాజస్థాన్లోని చిత్తోడ్ గఢ్ జిల్లా బానోడా బాలాజీ ఆలయంలో మాత్రం భక్తుల నుంచి వచ్చే కానుకల్లో కొంత భాగాన్ని తిరిగి వారికే ప్రసాద రూపంలో అందజేస్తారు.
వీటిని భద్రపరుచుకుంటే సిరిసంపదలు కలుగుతాయని, వ్యాపారంలో లాభాలు వస్తాయని భక్తుల నమ్మకం.
కోరికలు నెరవేరితే ప్రసాదంగా పొందిన డబ్బుకు మరికొంత కలిపి ఆలయానికి సమర్పిస్తారట
Post Views: 31








