బాధిత కుటుంబానికి అండగా కాంగ్రెస్ పార్టీ.

25 కేజీల బియ్యం అందించిన సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్..

 

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం / ఈ రోజు (ఆదివారం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం సమత్ బట్టుపల్లి గ్రామపంచాయతీలోనీ కొర్నవల్లి గ్రామంలో ఇటీవల మరణించిన కొమరం పాపయ్య దశదిన కర్మలకు నిమిత్తం వారి కుటుంబ సభ్యులకు మానవతా దృక్పథంతో తన వంతుగా 25 కేజీల బియ్యం అందించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఈ కార్యక్రమంలో కార్యకర్తలు,గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..

Facebook
WhatsApp
Twitter
Telegram