పొరపాటున డబ్బు ఒకరికి పంపబోయి వేరొకరికి పంపించారా?

పొరపాటున డబ్బు ఒకరికి పంపబోయి వేరొకరికి పంపించారా?, అయితే వెంటనే ఇలా చేయండి. చాలా మంది పొరపాటున ఒకరికి బదులు మరొకరికి డబ్బులు పంపిస్తుంటారు. అలాంటి సమయంలో కంగారు పడకుండా వెంటనే ట్రాన్సాక్షన్ స్క్రీన్ షాట్ తీసుకోండి. గూగుల్ పే లో పంపితే ఈ నంబర్‌కి కాల్ చేయండి: 18004190157. ఫోన్‌ పే లో పంపితే: 08068727374 నంబర్‌కి సంప్రదించండి. పేటీఎం లో పంపితే: 01204456456 నంబర్‌కి కాల్ చేయండి. BHIM యాప్ ద్వారా పంపితే: 18001201740 నంబర్‌కి సంప్రదించండి. మీ సమస్యను స్పష్టంగా వివరించండి. వారు మీ డబ్బు తిరిగి అకౌంట్‌కి వచ్చేలా చర్యలు తీసుకుంటారు. {లేదా} NPCI వెబ్‌ సైట్‌ లో కూడా కంప్లైంట్ ఇవ్వవచ్చు.

Facebook
WhatsApp
Twitter
Telegram