• తెలంగాణ సహా 16 రాష్ట్రాల్లో మూడో దశ S.I.R నిర్వహణ
• 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా అమలు
• మూడో దశలో 3.94 లక్షలకు పైగా బూత్ స్థాయి అధికారులు విధుల్లో పాల్గొననున్నారు
తెలంగాణలో షెడ్యూల్ ఇలా..
• జూలై 21 నుంచి సెప్టెంబర్ 18 వరకు ఓటర్ల ముసాయిదా జాబితా ప్రక్రియ
• సెప్టెంబర్ 22న తుది ఓటరు జాబితా విడుదల
Post Views: 32








