గోల్డెన్ న్యూస్ /భద్రాచలం / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో హృదయ విదారక ఘటన ఆసుపత్రి సిబ్బంది అంబులెన్స్ ఇవ్వకపోవడంతో మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్లిన కుటుంబ సభ్యులు భద్రాచలం పట్టణంలోని సుభాష్ నగర్ ప్రాంతంలో నివసిస్తూ వడదెబ్బతో ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి, చికిత్స పొందుతూ మరణించిన కండె వెంకన్న(42) అనే వ్యక్తి ప్రభుత్వ ఆసుపత్రి నిబంధనల ప్రకారం మరణించిన వారిని ప్రభుత్వ అంబులెన్స్‌లో ఇంటికి పంపించాల్సి ఉన్నా, వెంకన్నను తరలించేందుకు అంబులెన్స్ ఇవ్వని ఆసుపత్రి సిబ్బంది. దీంతో ప్రైవేట్ వాహనం మాట్లాడుకునే స్తోమత లేక, మృతదేహాన్ని భుజాలపై మోస్తూ ఇంటికి తీసుకెళ్లిన వెంకన్న కుటుంబ సభ్యులు
Post Views: 693








